Language
Shopping Cart

Ugadi

Ugadi


ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆరోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభసూచకాలు కావాలని కోరుకుంటారు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాలలో ఉగాది పచ్చడి, పంచాంగ ప్రశణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. నింబకుసుమ భక్షణం (వేపపూవు పచ్చడి తినడం) : ఋతు సంబంధమన పండుగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేపపూవు పచ్చడి తినాలని చెప్పడం జరిగింది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపూవు తినాలని చెప్పడం వల్ల ఆరోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ. మీ ఉగాది పూజా వేప, జాస్మిన్, గులాబీలు, లిల్లీ పువ్వులు మీ దగ్గరి వివేక్ఫ్ ఫ్లవర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. లేదా మరింత సమాచారం కోసం www.vivekflowers.com ను సందర్శించండి. Locally grown neem flowers would be available at all our stores.

View as Grid List

14 Items

Set Descending Direction
per page
View as Grid List

14 Items

Set Descending Direction
per page